• Главная
  • Сиддхарт
    • твиттер
    • интервью
    • цитаты
    • общественная деятельность
    • говорят другие
  • Биография
    • краткие сведения
    • карьера
    • семья
    • жизнь вне работы
    • соц. позиция, полит. взгляды
  • Хроника
    • 2021
    • 2020
    • 2019
    • 2018
    • 2017
    • 2016
    • 2015
    • 2014
    • 2013
    • 2012
    • 2011
    • 2010
    • 2009
    • 2002-2008
  • Фильмы
    • актер
    • продюсер
    • закадровый певец
    • сценарист, помощник режиссера
    • саундтреки
    • это интересно
  • Видео
    • телепередачи
    • реклама
    • с переводом
  • Фото
    • разное (хроника)
    • пресса
    • избранное
    • роли в фильмах
    • с актрисами
    • реклама
    • семья
  • Сидду-мания
    • видео-арт
    • фото-арт
    • ссылки
  • От автора
    • блог Oxy
    • новости сайта
    • о сайте
    • спасибо!
    • гостевая
    • контакты

Kakinada Kaaja - текст (Telugu)

28.07.2014

 Основная часть 

Kakinada Kaaja



Kakinada Kaaja (Telugu)
00:00
04:32


  • фильм: 2007 - Игра / Aata (Telugu) / Ghillida (Tamil, 2009) / Aaj Ka Great Gambler (Hindi, 2014)
  • название песни: Kakinada Kaaja (Telugu)
  • исполнение: Gopika Poornima, Tippu (Telugu)
  • музыка: Devi Sri Prasad
  • текст: Chandrabose (Telugu)



Kakinada Kaaja (Telugu)

kakinada kaja kaja kaikalooru baja baja
kanipakam ganapati pooja manadele -2
kotappa kondapai perantam simhadri gutta pai sayantram
venkanna karunatho kalyanam manadele
siddanti pettina sumuhoortham
peddollu cheppina siddantham
sigganta jaraga sramadanam manadele
lagu lahire lagu lagu lagu lahire lagu lagu lahire (kakinada)

chinni gundene neeku danda cheyyana oy
chinna vadi asalanni katta katti kalike mette veyyana
kanne janmane neeku katnamivvana
talaleni prema putti tali kattinappude tappakunda tallameyyana
o......nee bhama charyale prarambham
nee bhramma charyame govindam
brahmanda maina paramanandam manadele
lagu lahire lagu lagu lagu lahire lagu lagu lahire (kakinada)

mallepoolatho o mata cheppana
pillagadu gillutunte gollu gollu mantoo edavaddani
vendi muvva thone vinna vinchana
vedi putti allukunte gallu gallumantoo guttu bayata pettavaddani
o... padakinta nindaga nisebdam pedavullo pongaga kispardam
atupaina jariginaa anu yuddam manadele
lagu lahire lagu lagu lagu lahire lagu lagu lahire (kakinada)



(Telugu)  ** :) Красота то какая...

హే కాకినాడ కాజ కాజ కైకలూరు బాజ బాజ
కాణిపాకం గణపతి పూజ మనదేలే
హే కాకినాడ కాజ కాజ కైకలూరు బాజ బాజ
కాణిపాకం గణపతి పూజ మనదేలే
హో కోటప్ప కొండపై పేరంటం సింహాద్రి గుట్టపై సాయంత్రం
వెంకన్న కరుణతొ కళ్యాణం మనదేలే
సిద్ధాంతి పెట్టిన సుముహూర్తం పెద్దోళ్ళు చెప్పిన సిద్ధాంతం
సిగ్గంత సారగ శ్రమదానం మనదేలే
హే లగ్గ్ లాహిరె లగ్గ్ లగ్గ్ లాహిరె లగ్గ్ లగ్గ్ లాహిరె లగ్‌రే
లగ్గ్ లాహిరె లగ్గ్ లగ్గ్ లాహిరె లగ్‌రే
ఓ లగ్గ్ లాహిరె లగ్గ్ లగ్గ్ లాహిరె లగ్గ్ లగ్గ్ లాహిరె లగ్‌రే
లగ్గ్ లాహిరె లగ్గ్ లగ్గ్ లాహిరె లగ్‌రే
హే కాకినాడ కాజ కాజ కైకలూరు బాజ బాజ
కాణిపాకం గణపతి పూజ మనదేలే

ఏయ్ చిన్ని గుండెనే నీకు దండ చెయ్యనా
ఏయ్ చిన్న వాడి ఆశలన్ని కట్ట కట్టి కాలికె మెట్టె వెయ్యనా
కన్నె జన్మనే నీకు కట్నమివ్వనా
తాలలేని ప్రేమ పుట్టి తాళి కట్టినప్పుడె తప్పకుండ తాళమెయ్యనా
ఓహ్ నీ భామ చర్యలె ప్రారంభం
నా బ్రహ్మ చర్యమె గోవిందం
బ్రహ్మాండమైన పరమానందం మనదేలే
లగ్గ్ లాహిరె ఓ లగ్గ్ లాహిరె లగ్గ్ లగ్గ్ లాహిరె లగ్గ్ లగ్గ్ లాహిరె లగ్‌రే
లగ్గ్ లాహిరె లగ్గ్ లగ్గ్ లాహిరె లగ్‌రే
హే కాకినాడ కాజ కాజ కైకలూరు బాజ బాజ
కాణిపాకం గణపతి పూజ మనదేలే

హే మల్లెపూలతో ఓ మాట చెప్పనా
పిల్లగాడు గిల్లుతుంటె గొల్లు గొల్లు మంటు ఏడవద్దనీ
వెండి మువ్వతో నే విన్నవించనా
వేడిపుట్టి అల్లుకుంటె ఘల్లు ఘల్లుమంటు గుట్టు బైట పెట్టవద్దనీ
ఓ పడకింట నిండగ నిశ్శబ్దం పెదవుల్లొ పొంగగ కిస్సబ్దం
అటుపైన జరిగిన అణు యుద్దం మనదేలే
లగ్గ్ లాహిరే ఓయ్ ఓయ్ లగ్గ్ లాహిరె లగ్గ్ లగ్గ్ లాహిరె లగ్గ్ లగ్గ్ లాహిరె లగ్‌రే
లగ్గ్ లాహిరె లగ్గ్ లగ్గ్ లాహిరె లగ్‌రే
హే కాకినాడ కాజ కాజ కైకలూరు బాజ బాజ
కాణిపాకం గణపతి పూజ మనదేలే మనదేలే మనదేలే

Навигация

  • Главная
  • Сиддхарт
  • Биография
  • Хроника
  • Фильмы
  • Видео
  • Фото
  • Сидду-мания
  • От автора

Галерея

Фотографии в галерее можно перетаскивать мышкой. Кликните по галерее для добавления фотографий.
© 2014-2017 siddharth.ru
Сайт создан на платформе Flexbe